AP D.Ed first year exams postponed @bseap.org

AP D.Ed first year exams postponed @ bseap.org : ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ (డీఈడీ) పరీక్షలు వాయిదా పడనున్నాయి. ఇంతకు ముందే 2016-18 బ్యాచ్‌కు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులకు Time Table ని విడుదల చేసియున్నారు, షెడ్యూల్‌ ప్రకారం Apr 9 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. AP D.Ed first year exams ని  20 రోజులపాటు వాయిదా వేసే అవకాశముంది. నిబంధనల ప్రకారం ఇప్పటికే ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పరీక్షలు పూర్తి కావాల్సి ఉండగా కళాశాలల యాజమాన్యాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాయిదా పడుతూనే వస్తున్నాయి.

–> AP Ded 1st year time table 2019 –>